సెబీ చైర్మన్ సిన్హా పదవీకాలం పొడిగింపు | Sebi Chairman Sinha tenure extension | Sakshi
Sakshi News home page

సెబీ చైర్మన్ సిన్హా పదవీకాలం పొడిగింపు

Published Tue, Feb 16 2016 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

సెబీ చైర్మన్ సిన్హా పదవీకాలం పొడిగింపు

సెబీ చైర్మన్ సిన్హా పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్‌గా యూ కే సిన్హా పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సెబీ చైర్మన్‌గా సిన్హా వచ్చే ఏడాది మార్చి 1 వరకు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే దాకా పదవిలో కొనసాగుతారు. మామూలుగా సెబీ చైర్మన్‌గా సిన్హా పదవీకాలం ఈ నెల 17తో ముగుస్తుంది. సిన్హా బిహార్‌కు కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఈయన 2011 ఫిబ్రవరి 18న సెబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement