
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమై, లాభాలతో ముగిసాయి.
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమై, లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 68 పాయింట్ల లాభంతో 29,448 వద్ద ముగియగా, నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 8,937 వద్ద ముగిసింది.