భారీ లాభాల్లో స్టాక్మార్కెట్లు | Sensex surges 209 points in early trade | Sakshi
Sakshi News home page

భారీ లాభాల్లో స్టాక్మార్కెట్లు

Published Thu, Aug 13 2015 9:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

భారీ లాభాల్లో స్టాక్మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్మార్కెట్లు

ముంబై:   స్టాక్మార్కెట్లు  భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ గురువారం లాభాల బాట పట్టాయి.  సెన్సెక్స్ 238 పాయింట్ల లాభంతో 27,750 దగ్గర, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 8,420 దగ్గర  ట్రేడవుతున్నాయి.  నిఫ్టీ 84 వేలకు పైన ట్రేడవుతోంది.  

అటు గతకొన్ని రోజులుగా స్తబ్దుగా  ఉన్న పసిడి  కూడా లాభాల్లో కొనసాగుతోంది.  పది గ్రాముల బంగారం ధర 26 వేలకు ఎగువన ట్రేడవుతోంది.

మరోవైపు  చైనా కరెన్సీ యాన్ మూడో రోజు కూడా మరింత పతనమైంది.  భారీగా పడిపోతున్న యాన్ విలువ పతనం, ప్రపంచంలోని మార్కెట్లను,  రూపాయి విలువను ప్రభావితం చేస్తోంది.  డాలర్ తో పోలిస్లే రూపాయి విలువ 48 పైపల నష్టంతో 64.71  దగ్గర ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement