స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sensex up 65 points; healthcare stocks gain | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Published Wed, Mar 25 2015 9:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

Sensex up 65 points; healthcare stocks gain

ముంబై:   బుధవారం మార్కెట్లు స్వల్ప లాభాలతో  ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్ 68 .57పాయింట్ల లాభంతో 28,230.95  దగ్గర,  నిఫ్టీ  17.60పాయింట్ల లాభంతో  8,559.25 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.

హెల్త్ కేర్,  ఆటో సెక్టార్ లో   కొనుగోళ్లు,  రియాల్టీ సెక్టార్ లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement