లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | Sensex up, stocks gain | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Published Mon, Mar 30 2015 9:48 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

Sensex up, stocks gain

ముంబై: సోమవారం  స్టాక్ మార్కెట్లు లాభాలతో్ ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 218.91పాయింట్ల లాభంతో 27,677.55  దగ్గర, నిఫ్టీ 59.15 పాయింట్ల  లాభంతో 8,400.55 దగ్గర ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఎనభైవేల మార్క్ను దాటి ట్రేడవుతోంది.

బ్యాంకింగ్, కాపిటల్ గూడ్స్, హెల్త్కేర్ , మెటల్, పవర్, సెక్టార్లో కొనుగోళ్ల ట్రెండ్ కనిపిస్తోంది.  దాదాపు అన్నిషేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement