‘లాట్‌’ 127వ స్టోర్‌ ప్రారంభం | Start Lot 127 Store | Sakshi
Sakshi News home page

‘లాట్‌’ 127వ స్టోర్‌ ప్రారంభం

Published Mon, Aug 21 2017 12:59 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

‘లాట్‌’ 127వ స్టోర్‌ ప్రారంభం - Sakshi

‘లాట్‌’ 127వ స్టోర్‌ ప్రారంభం

హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్‌ మొబైల్స్‌ రిటైల్‌ విక్రయ సంస్థ లాట్‌ తన 127వ స్టోర్‌ను విజయవాడలో ప్రారంభించింది. ఏలూరురోడ్డులోని సూర్యారావుపేటలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ప్రముఖ నటి పూజా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఐదో వార్షికోత్సవం సందర్భంగా మొబైల్స్‌ కొనుగోళ్లపై కస్టమర్లు రూ.5 కోట్ల విలువైన బహుమతులను లక్కీ డ్రాలో గెలుపొందే అవకాశం ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, నూతన స్టోర్‌ ప్రారంభించిన సందర్భంగా ఎంపిక చేసిన మోడల్‌ మొబైల్స్‌పై ఉచిత బహుమతులను కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement