సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహకొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. గృహ రుణాల వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
మంగళవారం జారీ చేసిన ప్రకటనలో మార్జినల్‌కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) 5 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇది రేపటి నుంచే (బుధవారం) అమల్లోకి వస్తాయని తెలిపింది. 10 నెలల్లో దాని మొట్టమొదటి రుణ రేటు తగ్గింపుగా నిలిచింది. వార్షిక ఎంసీఎల్‌ఆర్ ను 7.95 శాతానికి దిగి వచ్చింది. ఇప్పటివరకు 8 శాతంగా ఉంది.
10నెలల్లో తొలిసారి: ఎస్‌బీఐ శుభవార్త
Published Tue, Oct 31 2017 7:08 PM | Last Updated on Tue, Oct 31 2017 7:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment