లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | stock market closed with profits | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Thu, Oct 23 2014 8:00 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 PM

stock market closed with profits

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. దీపావళి రోజైన గురువారం సెన్సెక్స్ 64  పాయింట్లు, నిఫ్టీ 18  పాయింట్లు లాభపడ్డాయి.

సెన్సెక్స్ 26,851 పాయింట్ల వద్ద, నిఫ్టీ  8,014 పాయింట్ల వద్ద ముగిశాయి. రాత్రి 7:30 గంటల వరకు ట్రేడింగ్ కొనసాగింది. బంగారు, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement