
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్‌గానే ముగిసింది. సెన్సెక్స్ 10 పాయింట్ల లాభంతో 33,157వద్ద నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 10,323 వద్ద ముగిశాయి. అయితే కీలక సూచీలు రెండు కీలక స్థాయిలకు పైన ముగియడంతో కొత్త డెరివేటివ్ ఒకింత ఆశాజనకంగానే ప్రారంభమైంది. మిడ్‌క్యాప్, ఫార్మ లాభపడగా, పీఎస్‌యూ బ్యాంకింగ్ సెక్టార్ నష్టాల్లో ముగిసింది.
యునైటెడ్ స్పిరిట్స్, షాపర్స్ స్టాప్, సుందరం క్లే, బజాజ్ ఫైనాన్స్, అదానీపోర్ట్స్ సన్ ఫార్మ, డా.రెడ్డీస్ ఎస్‌బ్యాంక్, రిలయన్స్ , భారతి ఎయిర్‌టెల్, విప్రో ఎస్‌బీఐ , పీఎన్‌బీ, ఐడీబీఐ నష్టపోయాయి. బ్యాంకు షేర్లలో ప్రాఫిట్‌బుకింగ్ భారీగా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment