రేపు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు
రేపు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు
Published Mon, Apr 7 2014 5:43 PM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM
న్యూఢిల్లీ: శ్రీరామ నవమి పండగ సందర్భంగా మంగళవారం భారత స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, ఫారెక్స్, మనీ మార్కెట్లు రేపు పనిచేయవం. హోల్ సేల్ కమాడిటి, బులియన్, మెటల్ మార్కెట్లలకు కూడా పండగ సందర్భంగా సెలవు ప్రకటించారు.
సోమవారం నాటి మార్కెట్లలో సెన్సెక్స్ (-16) పాయింట్ల నష్టంతో, నిఫ్టీ క్రితం ముగింపు వద్ద ముగిసాయి.
Advertisement
Advertisement