నేడే థైరోకేర్ లిస్టింగ్ | today Thairoker listing | Sakshi
Sakshi News home page

నేడే థైరోకేర్ లిస్టింగ్

Published Mon, May 9 2016 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

today Thairoker listing

న్యూఢిల్లీ: డయాగ్నస్టిటిక్ సర్వీసుల చెయిన్ థైరోకేర్ టెక్నాలజీస్ నేడు(సోమవారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్ కానున్నది. రూ.480 కోట్ల  థైరోకేర్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 73.55 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ కంపెనీ ఐపీఓ గత నెల 27న ప్రారంభమై, 29న ముగిసిన ఈ ఐపీఓకు ఇష్యూ ధర రూ. 446. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఎస్‌ఆర్‌ఎల్ డయాగ్నస్టిక్స్ వంటి కంపెనీలతో థైరోకేర్ పోటీపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement