అమెజాన్‌లో డోడో అండ్‌ మోవా  | Vani Kapoor says she has no regrets about her professional decisions and is happy about her choices | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో డోడో అండ్‌ మోవా 

Published Sat, Mar 2 2019 1:11 AM | Last Updated on Sat, Mar 2 2019 1:11 AM

Vani Kapoor says she has no regrets about her professional decisions and is happy about her choices - Sakshi

గుర్గావ్‌: దేశీ అతిపెద్ద ఫ్యాషన్‌ ఏకీకృత సంస్థ జషేడ్‌ ఫ్యాషన్‌టెక్‌ తన మహిళా దుస్తుల బ్రాండ్‌ డోడో అండ్‌ మోవాను గురువారం అమెజాన్‌ ఫ్యాషన్‌లో ప్రారంభించింది. ఢిల్లీలోని అమెజాన్‌ ఫ్యాషన్‌ ఇమే జింగ్‌ స్టూడియోలో బాలీవుడ్‌ హీరో యిన్‌ వాణీ కపూర్‌ ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జషేడ్‌ సంస్థ సీఈఓ మిథున్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. ‘అమెజాన్‌ అనేది ఒక విశ్వసనీయ మార్కెట్‌ ప్లేస్‌. ఇక్కడ నుంచి మార్కెటింగ్‌ జరగడం అంటే.. డోడో – మోయా సరైన స్థానంలోనే ఉన్నట్లుగా అనుకుంటున్నాం. కొనుగోలుదారుల నుంచి ఈ ప్లాట్‌ఫాం ద్వారా మంచి స్పందన వస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement