ఆగస్టు 18న విజయ్ మాల్యా జెట్ వేలం! | Vijay Mallya's private jet to be e-auctioned next month | Sakshi
Sakshi News home page

ఆగస్టు 18న విజయ్ మాల్యా జెట్ వేలం!

Published Fri, Jul 29 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

ఆగస్టు 18న విజయ్ మాల్యా జెట్ వేలం!

ఆగస్టు 18న విజయ్ మాల్యా జెట్ వేలం!

ముంబై: ముంబై విమానాశ్రయంలో నిలిపి ఉన్న ‘ఉద్దేశ్యపూర్వక’ రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా జెట్‌ను తిరిగి వచ్చే నెల 18న సేవల పన్ను శాఖ వేలం వేయనుంది. గతంలో మాల్యా విమానానికి రిజర్వ్ ధర రూ.152 కోట్లు కాగా, బిడ్ రిజర్వ్ ధరలో ఒకశాతంకన్నా తక్కువగా రూ.1.09 కోట్లుకు దాఖలైంది. దీంతో సంబంధిత వేలాన్ని సేవల పన్ను విభాగం రద్దు చేసింది. ఈ దఫా వేలానికి రిజర్వ్ ధరను తగ్గించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement