వోల్వో.. ‘ఎస్60 క్రాస్ కంట్రీ’ లగ్జరీ సెడాన్ | Volvo rolls out S60 cross-country luxury sedan | Sakshi
Sakshi News home page

వోల్వో.. ‘ఎస్60 క్రాస్ కంట్రీ’ లగ్జరీ సెడాన్

Published Sat, Mar 12 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

వోల్వో.. ‘ఎస్60 క్రాస్ కంట్రీ’ లగ్జరీ సెడాన్

వోల్వో.. ‘ఎస్60 క్రాస్ కంట్రీ’ లగ్జరీ సెడాన్

ముంబై: స్వీడన్‌కు చెందిన దిగ్గజ వాహన కంపెనీ వోల్వో ఇండియా తాజాగా ‘ఎస్60 క్రాస్ కంట్రీ’ లగ్జరీ సెడాన్ కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.38.9 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంబై). ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, లగ్జరీ ఇంటీరియర్, 20 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, నావిగేషన్, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్, 2.4 లీటర్ 5 సిలిండర్ డీ4 డీజిల్ ఇంజిన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఏడబ్ల్యూడీ వ్యవస్థ (ఆల్-వీల్-డ్రైవ్) వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వోల్వో కంపెనీ భారత్‌లో స్పోర్ట్ సెడాన్ ఎస్60, సలూన్ ఎస్80, క్రాస్ కంట్రీ వీ40, ఎస్‌యూవీ ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ90 వంటి తదితర మోడళ్లను విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement