చిన్నారిపై బాలుడి లైంగిక దాడి | sexual assault on girl | Sakshi
Sakshi News home page

చిన్నారిపై బాలుడి లైంగిక దాడి

Published Thu, Dec 28 2017 3:16 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

girl sexual assault - Sakshi

సాక్షి, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సమాజంలో చోటుచేసుకుంటున్న పెదధోరణుల నేపథ్యంలో నాలుగేళ్ల బాలికపై 12 ఏళ్ల పిల్లాడు లైంగిక దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పెద‍్దపల్లి జిల్లా గోదావరిఖని సీఎస్పీ కాలనీలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు గోదావరిఖని వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. లైంగిక దాడికి పాల‍్పడిన  బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement