హయత్‌నగర్‌లో గంజాయి ముఠా గుట్టు రట్టు | Seven Kwintal of Ganja Seized in Hyderabad | Sakshi
Sakshi News home page

హయత్‌నగర్‌లో గంజాయి ముఠా గుట్టు రట్టు

Published Fri, Mar 23 2018 8:18 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

Seven Kwintal of Ganja Seized in Hyderabad

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని హయత్‌నగర్‌లో ఓ గంజాయి ముఠా గుట్టు రట్టైంది. శుక్రవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సుమారు ఏడు క్వింటాళ్ల గంజాయిని పట్టుకుని, ఓ లారీని సీజ్‌ చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా... మరికొంత మంది పరారీలో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement