
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను వారికి వివరించారు. ముందుగా ప్రధానిని అనంతరం రాజ్‌నాథ్ సింగ్‌ను కలసి ఏపీ, తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులపై నివేదించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment