ఏ దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌! | ఏ దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌! | Sakshi
Sakshi News home page

ఏ దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌!

Published Sat, Apr 1 2017 6:38 PM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

ఏ దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌! - Sakshi

ఏ దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌!

ప్రకృతి ప్రేమమయం.. చెట్లు మరీనూ.. మానవులకు పండ్లరూపంలో ‘తియ్యని’ ప్రేమను అందించుతాయి. ఆ గుప్పెడంత ప్రేమను ఒక్కోసారి దాచుకోలేక పుష్పం, కాయల రూపంలో బయటపెడతుంటాయి. ఆ బాపతుకు చెందిందే కొవ్వూరు మండలం కాపవరంలోని తాతా శేషారావు ఇంటి పెరట్లోని మామిడిచెట్టు. ఈ చెట్టుకు కాసిన హృదయం ఆకారంలోని మామిడి కాయ ఇదిగో ఇలా ఆకట్టుకుంటోంది. -కొవ్వూరు రూరల్‌ 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement