మట్కా నిర్వాహకుల అరెస్ట్‌ | 10 gamblers arrest in anantapur | Sakshi
Sakshi News home page

మట్కా నిర్వాహకుల అరెస్ట్‌

Published Sun, Sep 25 2016 11:03 PM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM

10 gamblers arrest in anantapur

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం పాతూరులోని మట్కా స్థావరంపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు వన్‌టౌన్‌ సీఐ రాఘవన్‌ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు మొత్తం 10 మంది బీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ప్రధాన నిందితుడు శంకర్‌ కూడా ఉన్నాట్లు వివరించారు. పట్టుబడిన వారి నుంచి రూ.27 వేలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  

పేకాట స్థావరంపైనా..
అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం రూరల్‌ మండలం కక్కలపలి ్లకాలనీ పంచాయతీలోని జాకిర్‌ కొట్టాలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకట స్థావరంపైనా నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్‌ తమ సిబ్బందితో కలసి ఆదివారం దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయళ్లను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.52 వేల నగదు స్వాధీన చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement