శ్రీవారి దర్శనానికి 10 గంటలు | 10 hours waiting for srivari darshan | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 10 గంటలు

Published Sat, Aug 27 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

శ్రీవారి ఆలయం వద్ద భక్తుల సందడి

శ్రీవారి ఆలయం వద్ద భక్తుల సందడి

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 48,141 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

 
సాక్షి తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 48,141 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 20 కంపార్ట్‌మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 10 గంటలు, 8 కంపార్ట్‌మెంట్లలోని కాలిబాట భక్తులకు 6 గంటలు సమయం తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీలు లేవు. శ్రీవారి హుండీ కానుకలు రూ.3.26 కోట్లు లభించింది. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement