నవోదయలో 19 మంది ఎంపిక | 19 students elected to navodaya | Sakshi
Sakshi News home page

నవోదయలో 19 మంది ఎంపిక

Published Sat, Jul 30 2016 10:48 PM | Last Updated on Wed, Sep 5 2018 3:33 PM

19 students elected to navodaya

లేపాక్షి : లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు రెండోవిడతలో 19 మంది విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపల్‌ భాస్కర్‌కుమార్‌ శనివారం తెలిపారు. 6వ తరగతిలో 80 సీట్లకు తొలివిడతలో 61 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మిగిలిన 19 సీట్లను రెండో విడతలో పూర్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్‌లను పరిశీలించిన అనంతరం ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
ఎంపికైన విద్యార్థుల నంబర్లు
0027  00176  00380 
02413  03005  03137 
03224  03395  04310 
04751  05325  05382 
06150  06310  06402 
06406  06921  07410 
07497

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement