తాడిమర్రిలో 33.7 మి.మీ వర్షం | 33.7 ml rain in thadimarri | Sakshi
Sakshi News home page

తాడిమర్రిలో 33.7 మి.మీ వర్షం

Published Thu, Sep 1 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

33.7 ml rain in thadimarri

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం పగలు కూడా వర్షాలు పడటంతో తాడిమర్రి మండలంలో అత్యధికంగా 33.7 మి.మీ వర్షం పడగా మరో 40 మండలాల్లో వర్షపాతం నమోదైంది. మొత్తమ్మీద ఈ ఖరీఫ్‌లో జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు 221.4 మి.మీ గానూ 219.1 మి.మీతో సాధారణ వర్షపాతం నమోదైంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement