సోమశిల జలాశయంలో 37.533 టీఎంసీలు
సోమశిల జలాశయంలో 37.533 టీఎంసీలు
Published Sat, Oct 29 2016 1:48 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
సోమశిల{ సోమశిల జలాశయంలో శుక్రవారం నాటికి 37.533 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 1875 క్యూసెక్కుల వంతున వరద నీరు వచ్చి చేరుతోంది.ప్రస్తుతం జలాశయంలో 93.561 మీటర్లు, 306.96 అడుగుల నీటిమట్టం నమోదైంది. సగటున 150 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.
Advertisement
Advertisement