ధారూరులో 40.6 మిల్లీమీటర్ల వర్షం | 40.6 millimeters of rain in Dharur | Sakshi
Sakshi News home page

ధారూరులో 40.6 మిల్లీమీటర్ల వర్షం

Published Wed, Jul 20 2016 8:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

40.6 millimeters of rain in Dharur

ధారూరు: ధారూరు మండల పరిధిలో మంగళవారం రాత్రి  40.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి వాగులు, చెరువులు, కుంటల్లో నీరు చేరింది. ఖరీఫ్‌లో విత్తిన పంటలకు కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో వాడుముఖం పట్టాయి. ఈనేపథ్యంలో ఓ మోస్తారు వాన కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖరీఫ్‌లో మండల పరిధిలో 7035 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement