పేకాటాడుతున్న ఆరుగురి అరెస్ట్ | 6 people Arrested For Singing, Playing Cards | Sakshi
Sakshi News home page

పేకాటాడుతున్న ఆరుగురి అరెస్ట్

Published Sun, Oct 9 2016 3:01 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

6 people Arrested For Singing, Playing Cards

కొమరోలు: పేకాటశిబిరంపై దాడులు నిర్వహించిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కొమరోలు మండలం అయ్యవారిపాలెంలో పేకాట శిబిరంపై ఆదివారం పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటనలో రూ. 71 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement