600 కిలోల గంజాయి పట్టివేత | 600 kgs ganja caught in east godavari district | Sakshi
Sakshi News home page

600 కిలోల గంజాయి పట్టివేత

Published Thu, Aug 18 2016 2:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

600 kgs ganja caught in east godavari district

రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద వాహన తనీఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 600 కిలోల గంజాయిని ఎక్సైజ్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్ క్యాబిన్ కింద భాగంలో గంజాయి సంచులను దాచి రవాణా చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement