రూ. 80 లక్షల విలువైన ఎర్ర చందనం పట్టివేత | 80 lakh redwood Capture by police | Sakshi
Sakshi News home page

రూ. 80 లక్షల విలువైన ఎర్ర చందనం పట్టివేత

Published Mon, Mar 28 2016 9:47 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

80 lakh redwood Capture by police

అనంతపురం: అనంతపురం జిల్లా బాగేపల్లి టోల్గేట్ వద్ద సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఎర్ర చందనం పట్టుబడింది. ఓ వాహన తనిఖీలో.. సుమారు 80 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement