స్పాలో ఎమ్మెల్యే.. | actress kethareen tres opened new spa | Sakshi
Sakshi News home page

స్పాలో ఎమ్మెల్యే..

Published Sat, Aug 20 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

స్పాలో ఎమ్మెల్యే..

స్పాలో ఎమ్మెల్యే..

సాక్షి, వీకెండ్‌: ఆయుర్వేద ఆరోగ్య, సౌందర్య పోషణ సేవలు అందించే స్పా సెలాన్‌ బ్రాండ్‌ వారి కేంద్రాన్ని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.36లో నెలకొల్పింది. సరైనోడు లో ఎమ్మెల్యే పాత్రలో నటించి మెప్పించిన కేథరిన్‌ ట్రెసా శనివారం ప్రారంభించారు. సౌందర్య పరిరక్షణకు కెమికల్‌ ఫ్రీ ఉత్పత్తులు వినియోగించాలని, సహజమైన పద్ధతులనే అనుసరించాలని ఆమె సూచించారు. ప్రస్తుత జీవనశైలి కారణంగా కలుగుతున్న ఆరోగ్య, సౌందర్య పరమైన సమస్యలకు సహజమైన పరిష్కారాలను తమ సేవల ద్వారా అందిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement