HYD: స్పా ముసుగులో వ్యభిచారం.. తొమ్మిది మంది యువతులను.. | Prostitution Gang Arrested At Jubilee Hills | Sakshi
Sakshi News home page

HYD: స్పా ముసుగులో వ్యభిచారం.. 9 మంది యువతులతో ఇద్దరు కస్టమర్లను..

May 16 2022 9:26 PM | Updated on May 16 2022 9:28 PM

Prostitution Gang Arrested At Jubilee Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. జూబీహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి జూబ్లీహిల్స్‌ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ రైడ్స్‌లో నిర్వాహకులతో సహా 9 మంది యువతులను, ఇద్దరు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి:  డిజిటల్‌ రేప్‌ కింద వృద్ధుడి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement