‘ఓపెన్‌’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | adminssion for open school | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Aug 2 2016 9:03 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

adminssion for open school

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఓపెన్‌ స్కూల్‌  విధానంలో అక్టోబర్‌లో నిర్వహించే 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలు రాసేందుకు గాను దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ నజీమొద్దీన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్‌ పరీక్షలు రాసేందుకు గాను  ప్రతి సబ్‌జెక్టుకు రూ.100, ప్రాక్టికల్‌ పరీక్షలకు అదనంగా రూ.50 చెల్లించాలని, ఇంటర్‌ విద్యార్థులకు ప్రతిసబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్‌ పరీక్షకు రూ.100 అదనంగా చెల్లించాలన్నారు.  విద్యార్థులు ఈ నెల 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తుకోవాలన్నారు.  పూర్తి వివరాలకు సెల్‌ నం. 8008403635లో డీఈఓ సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement