
సేవకు ప్రశంస..
ఇండియన్‌రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌శాఖ విశాఖలోని పోర్టు కళావాణి స్టేడియంలో శుక్రవారం వివిధ రంగాల ప్రముఖులకు బంగారు పతకాలు అందజేసింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ చేతులమీదుగా గోల్డ్ మెడల్ అందుకుంటున్న కర్నూలు జిల్లా ఎస్‌పీ ఆకే రవికృష్ణ.