భక్తిశ్రద్ధలతో ఆల్‌ సోల్స్‌ డే | All Souls Day | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ఆల్‌ సోల్స్‌ డే

Published Wed, Nov 2 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

భక్తిశ్రద్ధలతో ఆల్‌ సోల్స్‌ డే

భక్తిశ్రద్ధలతో ఆల్‌ సోల్స్‌ డే

ఆల్‌ సోల్స్‌ డే (సమస్త ఆత్మల దినం) సందర్భంగా భవానీపురంలోని క్రైస్తవ శ్మశానవాటికలో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. సమాధులన్నీ పూలతో అలంకరించారు. కొవ్వొత్తులు, అగరబత్తీలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధుల వద్ద తమవారి స్మృతులను గుర్తుచేసుకుంటూ మౌనంగా శ్రద్ధాంజలి ఘటించారు. తమ బంధువులు, ఫాదర్ల సమాధుల వద్దకు వచ్చి ప్రార్థనలు చేసిన సిస్టర్స్‌ ఖాళీగా ఉన్న సమాధులపై కూడా పూలు పెట్టి, కొవ్వొత్తులు వెలిగించారు. కొంత మంది పాస్టర్లు, ఫాదర్స్‌ను పిలిపించుకుని సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. – భవానీపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement