పొలంలో బంగారు నాణాల కుండ | Ancient Gold coins found in farm | Sakshi
Sakshi News home page

పొలంలో బంగారు నాణాల కుండ

Published Tue, Sep 8 2015 5:26 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పొలంలో బంగారు నాణాల కుండ - Sakshi

పొలంలో బంగారు నాణాల కుండ

బయ్యారం (ఖమ్మం) : ఓ రైతు పొలం దున్నుతుండగా శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి బంగారు నాణాలు దొరికాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం సౌమ్యతండాలో మంగళవారం చోటుచేసుకుంది.

 

సౌమ్యతండాకు చెందిన ఓ వ్యక్తి పొలంలో అరక దున్నుతుండగా 40 బంగారు నాణాలు ఉన్న కుండ దొరికింది. ఈ విషయం తెలుసుకున్న పొలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement