విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, నూత ఇసుక పాలసీపై చర్చించనున్నారు. అలాగే సీఆర్డీఏ, అగ్రికల్చర్ జోన్ వివాదం, రాజధాని మాస్టర్ ప్లాన్, గ్రామకంఠాల సమస్య, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
Published Mon, Jan 25 2016 8:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
Advertisement
Advertisement