సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి రూ.లక్ష విరాళం | annadam donation | Sakshi
Sakshi News home page

సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి రూ.లక్ష విరాళం

Published Thu, Aug 18 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి రూ.లక్ష విరాళం

సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి రూ.లక్ష విరాళం

అన్నవరం :
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి హైదరాబాద్‌కు చెందిన వైవీ రామారావు దంపతులు రూ.1,00,116 విరాళాన్ని ఈఓ నాగేశ్వరరావుకు గురువారం అందచేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా జూన్‌ 11న వైవీ రామారావు, వి.భవానిల పేరుతో అన్నదానం చేయమని కోరినట్లు అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement