భక్తిశ్రద్ధలతో బేతాళస్వామి సంబరం
భక్తిశ్రద్ధలతో బేతాళస్వామి సంబరం
Published Wed, Oct 12 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
సామర్లకోట:
వేట్లపాలెంలో కొలువైన బేతాళస్వామి సంబరం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా విజయ దశమి అనంతరం వైభవంగా ఈ కార్యక్రమం జరుపుతారు. ఉత్సవంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. సంబరం సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. దేవతామూర్తుల వేషధారణలతో గ్రామ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
Advertisement
Advertisement