కేసీఆర్ పాదాల కింద నలుగుతున్న రాష్ట్రం | Bhatti Vikramarka fires on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పాదాల కింద నలుగుతున్న రాష్ట్రం

Published Tue, Sep 13 2016 3:16 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

కేసీఆర్ పాదాల కింద నలుగుతున్న రాష్ట్రం - Sakshi

కేసీఆర్ పాదాల కింద నలుగుతున్న రాష్ట్రం

భట్టివిక్రమార్క విమర్శ

 ఇల్లెందు: సీఎం కేసీఆర్ పాదాల కింద రాష్ట్రం నలిగిపోతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో సోమవారం కేంద్ర మాజీమంత్రి  బలరాంనాయక్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. 

  సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, దివంగత సీఎం వైఎస్సార్ ఆధ్వర్యంలో అటవీ హక్కుల చట్టం అమలు చేసి 2009, సెప్టెంబర్ 9న భద్రాచలంలో మూడున్నర లక్షల ఎకరాలకు పట్టా హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement