నేడు బిట్స్‌కు కేటీఆర్ | bits pilani new building worship attend to k.taraka rama rao | Sakshi
Sakshi News home page

నేడు బిట్స్‌కు కేటీఆర్

Published Sat, Feb 20 2016 1:45 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

నేడు బిట్స్‌కు కేటీఆర్ - Sakshi

నేడు బిట్స్‌కు కేటీఆర్

శామీర్‌పేట్ : మండలంలోని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి శనివారం ఉదయం భూమిపూజ చేస్తున్నట్టు బిట్స్ డెరైక్టర్ వీఎస్ రావు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement