బాలురను కోర్టులో హాజరుపర్చాలి
Published Tue, Jul 26 2016 12:14 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
పోచమ్మమైదాన్ : హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి అదుపులోకి తీసుకుని, వదిలేసిన 74 మంది బా లురను కోర్టులో హాజరు పర్చాల్సిందేనని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ అనితారెడ్డి సూచిం చారు. ఈ ఘటనపై జువైనల్ హోంలో సోమవా రం ప్రత్యేక బెంచ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ బాలురను ఆదివారం వదిలిపెట్టామని, అయితే పూర్తి డా క్యుమెంట్లతో తిరిగి తీసుకురావాలని అన్నారు. కేసు ఇంక క్లోజ్ కాలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు చక్రధర్, బాల రాజు, సరిత పాల్గొన్నారు.
Advertisement
Advertisement