కార్తీక పూజలకు ప్రత్యేకంగా శివుడి విగ్రహం | brass idole opening | Sakshi
Sakshi News home page

కార్తీక పూజలకు ప్రత్యేకంగా శివుడి విగ్రహం

Published Mon, Oct 31 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

కార్తీక పూజలకు ప్రత్యేకంగా శివుడి విగ్రహం

కార్తీక పూజలకు ప్రత్యేకంగా శివుడి విగ్రహం



యనమలకుదురు (పెనమలూరు) : కార్తీకమాసం సందర్భంగా పూజలు భక్తులు చేసుకోవటానికి యనమలకుదురు శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా ఇత్తడితో చేసిన శివుడి విగ్రహాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. దాత సంగా నరసింహారావు, ఆయన సతీమణి విజయలక్ష్మి ఈ శివుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఆయల కార్యనిర్వహణాధికారిణి ఎన్‌.భవానీ, అర్చకులు పాల్గొన్నారు.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement