ఏలూరులో దారుణ హత్య | brutal murder in eluru | Sakshi
Sakshi News home page

ఏలూరులో దారుణ హత్య

Published Tue, Nov 29 2016 7:40 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

brutal murder in eluru

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ఏలూరు వన్‌టౌన్‌ నాగేంద్ర కాలనీకి చెందిన పెయింటర్‌ రాజు ను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. స్థానిక జూట్‌ మిల్లు సమీపంలో రాజు తలపై రాళ్లతో మోదడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement