జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని బీటెక్ మొదటి సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు.
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని బీటెక్ మొదటి సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు.