‘పైడా’లో రేపు ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు | campus interviews | Sakshi
Sakshi News home page

‘పైడా’లో రేపు ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

Published Mon, Aug 29 2016 9:54 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

campus interviews

తాళ్లరేవు :
పటవలలోని పైడా ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాలలో గల ఐసీఐసీఐ బ్యాంక్‌ల్లో ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు కళాశాల చైర్మన్‌ పైడా సత్య ప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తిచేసిన వారందరూ ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. భాష, కంప్యూటర్‌ పరిజ్ఞానం, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తి కలిగినవారు జె. కృష్ణారావు, సెల్‌ నెం. 83339 61165ను సంప్రదించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement