ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు
Published Sat, Aug 13 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
విద్యారణ్యపురి : హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను రద్దుచేసిన ట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు సదయ్య, ఆంజనేయులు, కవిత, సరేఖలను ఆ విధుల నుంచి రిలీవ్ చేయాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరారు.
Advertisement
Advertisement