డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన సిమెంట్ లారీ | Cement lorry hits diesel tanker | Sakshi
Sakshi News home page

డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన సిమెంట్ లారీ

Published Tue, May 10 2016 6:59 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన సిమెంట్ లారీ - Sakshi

డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన సిమెంట్ లారీ

- డీజిల్ ట్యాంక్‌ర్ దగ్ధం
బెస్తవారిపేట (ప్రకాశం) : ఎదురెదుగా వస్తున్న రెండు లారీ ఢీకొని డీజిల్ ట్యాంకర్ దగ్ధమైన సంఘటన సోమవారం అర్ధరాత్రి బెస్తవారిపేట మండలం మేక్షగుండం వద్ద జరిగింది. బెంగుళూరువైపు వెళుతున్న సిమెంట్ లారీ టైర్ పగిలి ఎదురుగావస్తున్న డీజల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.

ఈ సంఘటనలో డీజిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకుని లారీ పూర్తిగా దగ్ధం అయ్యింది. సుమారు 25 లక్షల రూపాయాల మేర ఆస్థి నష్టం జరిగింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement