ముగ్గురు చైన్ స్నాచర్లు అరెస్ట్ | chain snatchers arrested in siddipet | Sakshi
Sakshi News home page

ముగ్గురు చైన్ స్నాచర్లు అరెస్ట్

Published Wed, Sep 21 2016 11:57 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

chain snatchers arrested in siddipet

మెదక్:  చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలతో పాటు రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. సిరిసిల్ల టెక్స్‌టైల్స్ పార్క్‌కు చెందిన శాంతారాం, అశోక్, గణేష్ ముగ్గురు జల్సాలకు అలవాటుపడి... వారు చోరీల బాట పట్టారు.

ఆ క్రమంలో బెజ్జంకి, చిన్నకొండూరు, సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందులోభాగంగా బుధవారం వారిని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement