హోరాహోరీగా చదరంగం పోటీలు | chess competition | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా చదరంగం పోటీలు

Published Thu, Oct 13 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

chess competition

రాజమహేంద్రవరం సిటీ :
46వ జాతీయ ఓపెన్‌ అండర్‌–19 చదరంగం, 31వ అండర్‌ –19 బాలికల జాతీయ చదరంగం పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రాజమõß ంద్రవరంలోని హోటల్‌ షెల్టా¯Œæలో రాష్ట్ర, జిల్లా చదరంగం సహకారంతో ఎసెంట్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్, ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ఈ టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 8వ తేదీన మొదలైన పోటీలు గురువారంతో 6 రోజులు పూర్తిచేసుకున్నాయి. మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement