నృత్యోల్లాసం | children dance in malasia township | Sakshi
Sakshi News home page

నృత్యోల్లాసం

Published Wed, Sep 7 2016 11:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

నృత్యోల్లాసం - Sakshi

నృత్యోల్లాసం

సాక్షి, సిటీబ్యూరో: గణేశ్‌ ఉత్సవాల్లో భాగంగా మలేసియా టౌన్‌షిప్‌ సమీపంలోని ఇందూ ఫార్చూ్యన్‌ ఫీల్డ్స్‌ (విల్లాస్‌)లో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తిగీతాల ఆలాపన, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో చిన్నారులు అలరించారు. కార్యక్రమంలో కాలనీ కల్చరల్‌ కమిటీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement