కడప జైలుకు చింటూ | Chintu was taken to Kadapa jail | Sakshi
Sakshi News home page

కడప జైలుకు చింటూ

Published Sun, Dec 13 2015 8:23 PM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

Chintu was taken to Kadapa jail

చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూను పోలీసులు కడప జైలుకు తరలించారు. జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న చింటూను కస్టడీకు తీసుకున్న గడువు పూర్తవడంతో ఆదివారం అతన్ని పోలీసులు చిత్తూరు నగరంలోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ యుగంధర్ ముందు హాజరుపరిచారు. కాగా చింటూకు కోర్టు విధించిన రిమాండ్ పూర్తవడంతో సోమవారం అతన్ని కడప నుంచి చిత్తూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement