30 మంది పోలీసులకు సీఐడీ నోటీసులు | CID notice issues notice to 30 police | Sakshi
Sakshi News home page

30 మంది పోలీసులకు సీఐడీ నోటీసులు

Published Sat, Nov 14 2015 7:04 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

CID notice issues notice to 30 police

కరీంనగర్: ఏఎస్ఐ మోహన్రెడ్డి కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు పోలీస్ అధికారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. శనివారం జారీ చేసిన ఈ నోటీసులలో ఏఎస్పీ జనార్ధన్ రెడ్డితో పాటు మరో 30 మంది పేర్లను పేర్కొంది. ముగ్గురు డీఎస్పీలు బుచ్చి రాములు, భాస్కర్ రాజు, సాయి మనోహర్లకు, సీఐలు ప్రకాశ్, మల్లయ్యలకు నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement